మహా కో ఆపరేటివ్ సొసైటీ ని అనుభవం కలిగిన బ్యాంకు ఉద్యోగులు ,సాఫ్ట్వేర్ ఉద్యోగులు , రైతు మహిళలు ,వ్యాపారవేత్తలు కలసి నిర్వహించుచున్నారు. మహా సొసైటీ ముఖ్య ఉద్దేశములు సన్న చిన్నకారు రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించడం. మహిళలకు స్వయం ఉపాధి కొరకు ఆర్థిక తోడ్పాటు అందించడం. చిన్న వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కొరకు ఆర్థిక తోడ్పాటు అందించడం.
మహా సొసైటీ లోని సభ్యులకు వారు దాచుకున్న డిపాజిట్ లకు ఎక్కువ వడ్డీ ఇచ్చుచు వారికి మహా భరోసా కల్పించడం.